Kapil Dev-led CAC To Pick Team India's Next Head Coach || Oneindia Telugu

2019-07-27 1

The Supreme Court-appointed Committee of Administrators (CoA) on Friday announced that the trio of Kapil Dev, Anshuman Gaekwad and Shantha Rangaswamy have been handed the responsibility of picking the head coach of the men's team. They form the new Cricket Advisory Committee (CAC) of the Board of Control for Cricket in India (BCCI) subject to no conflict of interest.
#coa
#vinodroy
#kapildev
#teamindia
#headcoach
#ravishastri
#tommoodi
#mikehussey
#jayawardane

టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు గాను కొత్త ప్యానెల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ శుక్రవారం సమావేశమై కొత్త కోచ్ ఎంపికపై ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నేతృత్వంలో క్రికెట్ సలహా మండలి (సీఏసీ) ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో మాజీ క్రికెట‌ర్లు క‌పిల్ దేవ్‌, మాజీ మెన్స్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిల‌ు సభ్యులుగా ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను ఈ స‌ల‌హా క‌మిటీ ఇంట‌ర్వ్యూ చేయ‌నుంది. ఈ విషయాన్ని బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు.